సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: గవర్నర్

50பார்த்தது
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: గవర్నర్
TG: సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని బద్దం సురేందర్ ఫంక్షన్ హాల్‌లో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయాన్ని అనురించడంలో ప్రక‌ృతిని సంరక్షించబడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி