సింహంతో సరసాలాడితే ఇలాగే ఉంటుంది.. వైరల్ వీడియో

2268பார்த்தது
జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు. ఒక్కసారిగా సింహం అతడి వేల్లను నోట్లో పెట్టుకుంది. అతడు ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అతడు తన ఉంగరం వేలును కోల్పోయాడు. జూకు వచ్చిన సందర్శకులు ఇదంతా జోక్ అనుకొని వీడియో తీస్తూ ఉండిపోయారు. రెండేళ్ల క్రింద జరిగిన ఈ సంఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி