కాట్రేనికోన ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ.. రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ

53பார்த்தது
కాట్రేనికోన ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ.. రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ
కాట్రేనికోన ఎంపీపీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు సామాజిక వర్గాలుగా వైసీపీ ఎంపీటీసీలు విడిపోయారు. దీంతో పోటీ మరింత వేడెక్కింది. గత ఎన్నికల్లో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ ఎంపీపీగా ఉన్నారు. మరోసారి అదే వర్గానికి చెందిన సత్యవతికి అవకాశం ఇవ్వడంపై శెట్టి బలిజ సామాజిక వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

தொடர்புடைய செய்தி