సరిగ్గా 116 ఏళ్ల క్రితం ఇదే రోజు మూసీ మహా విలయం

1117பார்த்தது
సరిగ్గా 116 ఏళ్ల క్రితం ఇదే రోజు మూసీ మహా విలయం
సరిగ్గా 116 ఏళ్ల క్రితం మూసీ నది మహా విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. 1908 సెప్టెంబర్‌ 27, 28వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ ఊహించని జల ప్రళయంతో విలవిల్లాడింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంలోని రెయిన్‌గేజ్‌ ఆ వర్షాన్ని 17 సెం.మీ.గా రికార్డు చేసింది. మూసీ పొంగడంతో 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రళయంలో 15 వేల మంది చనిపోయారని 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ప్రకటించారు.

தொடர்புடைய செய்தி