పెళ్లికాని ప్రతి మహిళ పబ్లిక్ సొత్తు.. ఇస్లాం మత బోధకుడి సంచలన కామెంట్స్‌

83பார்த்தது
పెళ్లికాని ప్రతి మహిళ పబ్లిక్ సొత్తు.. ఇస్లాం మత బోధకుడి సంచలన కామెంట్స్‌
వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ తాజాగా మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు. వివాహమైనా మగాడిని మహిళలు పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనేలా ఆయన మాట్లాడారు. ఒకవేళ మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే వుంటే బజారు మనిషిలా మిగిలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పెళ్ళి కాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీగా అతడు పేర్కొన్నారు. కాగా, జకీర్ నాయక్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు.

தொடர்புடைய செய்தி