స్పీడ్ లిమిట్ 120 kmph అయినా.. ఈ కారణాలతోనే వాహనాల స్పీడోమీటర్ పై 220 kmph దాకా అంకెలుంటాయి

84பார்த்தது
స్పీడ్ లిమిట్ 120 kmph అయినా.. ఈ కారణాలతోనే వాహనాల స్పీడోమీటర్ పై 220 kmph దాకా అంకెలుంటాయి
భారత్ లో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్. అయినా కొన్ని వాహనాల స్పీడో మీటర్లపై 220kmphపైగా అంకెలెందుకుంటాయనే సందేహం మీకు రావొచ్చు. దీనికి గల కారణం.. తయారీ ఖర్చు తగ్గించుకోవడంలో బాగంగా కంపెనీలు భారీ సంఖ్యలో ఒకే అంకెలున్న స్పీడో మీటర్లను ఒకేసారి తయారు చేస్తాయి. అలాగే మీటర్ పై ఎంత పెద్ద నంబర్ కనిపిస్తే, తమ వాహనం అంత మెరుగైందనే భావన కస్టమర్లకు కలుగుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తారని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు..

தொடர்புடைய செய்தி