టీచర్లతో చెలగాటం ఆడకూడదు: సీఎం రేవంత్ (వీడియో)

59பார்த்தது
TG: షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందుర్గులో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎవ్వరితోనైనా చెలగాటం ఆడొచ్చు.. కానీ టీచర్లతో చెలగాటం ఆడకూడదు. వారు ఏమి అనరు.. కానీ పోలింగ్ బూతుల్లో వారు చేయాల్సిన పని చేస్తారు. ఈ విషయం రాజకీయ నాయకులకు బాగా తెలుసు' అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி