వంకాయలు తింటే నిజంగానే దురదలు వస్తాయా?

85பார்த்தது
వంకాయలు తింటే నిజంగానే దురదలు వస్తాయా?
చాలామంది చర్మ సంబంధమైన అలర్జీలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు వంకాయలను తినకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంకాయ కూర తింటే వారికి అలర్జీ మరింత పెరుగుతుందట. అలాగే, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా వంకాయ కూరను తినకూడదు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు, మూత్రపిండాల వ్యాధితో లేదా మూత్రపిండాల్లో రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు వంకాయను తినకూడదని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி