నిమిషానికి రూ.21 కోట్లు సంపాధిస్తున్న అథ్లెట్.. ఎవరో తెలుసా?

63பார்த்தது
నిమిషానికి రూ.21 కోట్లు సంపాధిస్తున్న అథ్లెట్.. ఎవరో తెలుసా?
ఓ ప్లేయర్ నిమిషానికే రూ.21 కోట్లు అందుకున్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్‌మర్. 2024 సీజన్​కుగాను సౌదీ ఫ్రాంచైజీ అతడితో రూ.895 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే నెయ్​మర్ ప్రపంచంలోనే అత్యధిక శాలరీ అందుకున్న టాప్-3 ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. 42 నిమిషాల మ్యాచ్‌కు నిమిషానికి రూ.21.30 కోట్లు అందుకున్నాడు. 2025 సీజన్​కు ఆ ఫ్రాంచైజీ అతడితో రూ.925.18 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జూన్​లో ముగియనుంది.

தொடர்புடைய செய்தி