అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా

82பார்த்தது
అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా
ప్రతిరోజూ 2 కప్పుల అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ అంతకు మించి ఈ టీ తాగితే సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం, చలికాలంలో తప్పించి.. వేసవి కాలంలో అల్లం టీ తాగకూడదు. దీని వల్ల బీపీ బాగా తగ్గిపోతుంది. రోజుకు 2 కప్పులకు మించి తాగితే.. గ్యాస్, అసిడిటీ, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో అల్లం టీ అస్సలు తాగకూడదు. ఇది వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది.

தொடர்புடைய செய்தி