అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు ఏమిటో తెలుసా..?

65பார்த்தது
అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు ఏమిటో తెలుసా..?
👉 బి.ఎ. (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
👉 ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
👉 ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921)
👉 పి.హెచ్.డి. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)
👉 డీ.ఎస్.సీ ( లండన్ విశ్వవిద్యాలయం, 1923)
👉 బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923)
👉 ఎల్.ఎల్.డి ( కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా)
👉 డి.లిట్. ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
👉ఆయన ఆర్థిక, న్యాయ, సామాజిక రంగాల్లో విశేష కృషి చేశారు.

தொடர்புடைய செய்தி