కుక్కలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలుసా. అవేంటో చూద్దాం. ఈ భూమ్మీద నివసించే జీవుల్లో వాసన గుర్తించగల సామర్థం ఉంది కుక్కలకే. ప్రపంచంలో ఇప్పటివరకు గుర్తించిన కుక్కల జాతులు 340. సగటున ఒక కుక్క 15 ఏళ్లపాటు జీవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అరవడం ద్వారా కుక్కలు కమ్యూనికేట్ అవుతాయట. అంతేకాకుండా కుక్కలు ఆత్మలను చూడగలవని, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగడతాయని చెబుతుంటారు.