సౌర వ్యవస్థలో నీటిపై తేలియాడే సామర్థ్యం ఉన్న గ్రహం కూడా ఉంది. సౌర వ్యవస్థలో నీటిలో ఈదగల ఏకైక గ్రహం శని. ఇది ఎలా సాధ్యమంటే.. శని గ్రహం సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. శని గ్రహం ఒక విధంగా గ్యాస్ బాల్ లాంటిది. ఇందులో 94 శాతం హైడ్రోజన్, 6 శాతం హీలియం ఉంటాయని వెల్లడించారు.