చిన్న పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో తెలుసా!

62பார்த்தது
చిన్న పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో తెలుసా!
నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. చిన్న పిల్లలు ఎక్కువ గంటలు నిద్రపోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు రోజుకు 12-18 గంటలు, 1-3 సంవత్సరాల పిల్లలు 12-14 గంటలు, 3-6 సంవత్సరాల పిల్లలు 11-13 గంటలు, 7-12 సంవత్సరాల పిల్లలు 10-11 గంటలు, టీనేజర్లు 8.5-9.5 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி