ఆయుష్మాన్ భారత్ కింద మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇలా చేయండి

583பார்த்தது
ఆయుష్మాన్ భారత్ కింద మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇలా చేయండి
ఆయుష్మాన్ భారత్ (AB PMJAY) కింద పేద కుటుంబాలకు కేంద్రం రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందిస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారికీ ఈ బీమా కల్పిస్తోంది. దీనికి మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు https://pmjay.gov.in/ లోకి వెళ్లి 'యామ్ ఐ ఎలిజిబిల్' క్లిక్ చేయాలి. ఆపై మొబైల్ నంబర్ తో లాగిన్ అయి అక్కడ అడిగే మీ వివరాలు ఇవ్వాలి. సెర్చ్లో వచ్చిన ఫలితాల ద్వారా మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி