బొప్పాయి ఆకులతో డెంగ్యూ వ్యాధి దూరం: నిపుణులు

64பார்த்தது
బొప్పాయి ఆకులతో డెంగ్యూ వ్యాధి దూరం: నిపుణులు
బొప్పాయి ఆకులతో, గింజలతో కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులు, గింజలలో ఫైబర్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. బొప్పాయి ఆకుల రసంతో డెంగ్యూ వ్యాధికి చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులకు కారకాలైన ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி