కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అది ఓ జింక పిల్లను అతలాకుతలం చేసింది. అక్కడి హాలీవుడ్ కొండల్లో కమ్ముకున్న పొగను తట్టుకోలేక అది జనావాసాల్లోకి వచ్చి భయంతో పరుగులు తీస్తోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మనుషులకేనా పరిహారం, జింక పిల్లకు లేదా అన్నట్లుగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.