15 నిమిషాల్లో కంటి చూపును మెరుగుపరిచే PresVu ఐ డ్రాప్స్ ను ఆమోదించిన డీసీజీఐ

84பார்த்தது
15 నిమిషాల్లో కంటి చూపును మెరుగుపరిచే PresVu ఐ డ్రాప్స్ ను ఆమోదించిన డీసీజీఐ
దగ్గరగా ఉన్న వస్తువులను చూడడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారి కంటి చూపును 15 నిమిషాల్లోనే మెరుగుపరిచే PresVu ఐ డ్రాప్స్ కు భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఇందులో 1.25% పైలోకార్పైన్ హైడ్రోక్లోరైడ్ పదార్థం ఉంటుంది. దశాబ్దాలుగా నేత్ర వైద్యంలో వాడుతున్న దీని ఫార్ములాను మరింత అభివృద్ధి చేసి దృష్టి సమస్యలను తాత్కాలికంగా సరిచేసే డ్రాప్స్ తయారు చేశామని, దీనిని రోజు వాడటంతో కళ్లద్దాల అవసరాన్ని తగ్గించొచ్చని ఎంటోడ్ ఫార్మా తెలిపింది.

தொடர்புடைய செய்தி