కరెంట్ అఫైర్స్: జాతీయ రైఫిల్‌ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్‌

79பார்த்தது
కరెంట్ అఫైర్స్: జాతీయ రైఫిల్‌ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్‌
జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ దేవ్‌ ఎన్నికయ్యారు. శనివారం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన రైఫిల్‌ సంఘం జనరల్‌ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్‌ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కొన్నాళ్లుగా కాళికేశ్‌ ఎన్‌ఆర్‌ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

தொடர்புடைய செய்தி