రాగి జావాతో గుండె ఆరోగ్యానికి మేలు

72பார்த்தது
రాగి జావాతో గుండె ఆరోగ్యానికి మేలు
రాగి జావాతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావాతో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తాయి. రాగి జావా వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி