13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా?

64பார்த்தது
13వ అంతస్తు లేకుండానే భవనాల నిర్మాణం.. జనాల భయమే కారణమా?
ఇప్పటికీ 13వ నంబర్ అంటే జనాల్లో ఒక రకమైన భయం ఉంది. అలాగే దేశ విదేశాల్లోని అనేక ఎత్తయిన భవనాల లిఫ్ట్‌లో 13వ నంబర్ కనిపించదు. చాలా చోట్ల 13వ ఫ్లోర్​ను రిజిస్ట్రేషన్ చేయకుండా, నివాసానికి బదులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. ఆ నంబర్ చుట్టూ నెలకొన్న మూఢనమ్మకాలే దీనికి కారణం. పాశ్చాత్యుల ప్రకారం, 13వ అతిథిగా భోజనానికి వచ్చిన వ్యక్తి మోసం చేయడంతో శుక్రవారం నాడు జీసస్ కు శిలువ వేశారు. దాంతో 13వ తేదీ శుక్రవారాన్ని మరింత చెడు దినంగా భావిస్తారు.

தொடர்புடைய செய்தி