గుజరాత్‌లో రైలు ప్రమాదానికి కుట్ర (వీడియో)

1036பார்த்தது
దేశవ్యాప్తంగా ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. బొటాడ్ జిల్లా కుండ్రి గ్రామ సమీపంలో రైలుని పట్టాలు తప్పించేందుకు నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్‌ భాగాన్ని ఉంచారు. దానిని ఢీకొన్న ప్యాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది. ఓఖా-భావ్‌నగర్ ప్యాసింజర్ రైలు గత అర్ధరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు.

தொடர்புடைய செய்தி