ప్రజలపై కాంగ్రెస్ నేతలు మత్తు మందు చల్లారు: RSP

56பார்த்தது
ప్రజలపై కాంగ్రెస్ నేతలు మత్తు మందు చల్లారు: RSP
తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ నేతలు ప్రజలపై మత్తు మందు చల్లారని అన్నారు. ఏడో గ్యారంటీగా ప్రజా పాలన అమలు చేస్తామని హామీ ఇచ్చి, ప్రతీకార పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావుపై, రేవంత్ కక్ష గట్టి, ఓ నేరస్తుడితో కేసు పెట్టించారని తెలిపారు. అధికారులను పావులుగా వాడుకుని వేధించినా ప్రజల పక్షానే ఉంటామని RSP తెలిపారు.

தொடர்புடைய செய்தி