HCUని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీని ఖండిస్తున్నామని BRS నేత జగదీశ్ రెడ్డి అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు, యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. HCUని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సేవ్ HCU అనే స్లోగన్‌కు 5 లక్షల మంది మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీఛార్జీలు' అని ఫైర్ అయ్యారు.