ఎల్‌ఆర్‌ఎస్‌పై మాట తప్పిన కాంగ్రెస్‌: కేటీఆర్‌

64பார்த்தது
ఎల్‌ఆర్‌ఎస్‌పై మాట తప్పిన కాంగ్రెస్‌: కేటీఆర్‌
TG: నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ LRS అని మభ్యపెట్టి, గద్దెనెక్కగానే 4.5 లక్షల మంది నుంచి ఏకంగా రూ.1400 కోట్లను సీఎం ముక్కుపిండి వసూలుచేశారు. మరో రూ.15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి ఖజానా నింపుకునేందుకు గడుపు పెంపు పేరిట దోపిడీకి తెరలేపారు' అని Xలో రాసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி