సీఎం గ్రీన్ మర్డర్ చేస్తున్నారు: కేటీఆర్

75பார்த்தது
సీఎం గ్రీన్ మర్డర్ చేస్తున్నారు: కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్‌సీయూ సమీప భూముల అంశంపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి 400 ఎకరాల స్థలాన్ని నాశనం చేస్తూ.. గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. హెచ్‌సీయూలో ప్రభుత్వం బుల్డోజర్లు, జేసీబీలను ఏర్పాటు చేసిందని, దీంతో అవి అడవిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అడవిలో ఉన్న ప్రాణులు జేసీబీల శబ్దాలకు రోధిస్తున్నాయని, ఇప్పటికైనా రాహుల్ గాంధీ నోరు విప్పరా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.

தொடர்புடைய செய்தி