కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్

79பார்த்தது
కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్
కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్ చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు సమస్యను దూరం చేసుకోవాలంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అనంతరం దీన్ని కాకర రసంలో కలిపి కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

தொடர்புடைய செய்தி