పాలనను కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు

76பார்த்தது
పాలనను కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు
చంద్రబాబు పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలిస్తే సరిపోదని, ప్రజల మధ్యలోనే ఉండి సత్వర సాయాన్ని అందించాలని కొత్త పంథాను నిర్దేశించారు. కోనసీమ తుపాను, హుద్‌హుద్, తిత్లీ విపత్తుల సందర్భాల్లో ఆయన వెంటనే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్లు వంటి కొత్త కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టారు.

தொடர்புடைய செய்தி