'ఏ ప్రభుత్వం అయినా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా?'

51பார்த்தது
'ఏ ప్రభుత్వం అయినా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా?'
ఏ ప్రభుత్వం అయినా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. పెద్దపల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. 'దిగిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధి, విధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి సహేతుక సలహాలు ఇచ్చారు' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி