BRS ఎమ్మెల్యేల కీలక డిమాండ్.. ప్లకార్డులతో ప్రదర్శన

81பார்த்தது
తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా-ఈ రేసు అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతుందని మండిపడ్డారు.ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో KTRపై కేసు అక్రమమని ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ '420 గ్యారంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా?' నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி