బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం కేటీఆరే: కొండా సురేఖ (వీడియో)

62பார்த்தது
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం కేటీఆరే అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఆయనే సీఎం అనుకొని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి, కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల్లో బీఆర్ఎస్ అంటేనే అసహ్యం పుట్టేలా చేశాడు. కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది' అంటూ వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி