పరీక్ష కేంద్రంలోకి పోను.. భయమేస్తోందని మారం చేసిన బాలుడు (VIDEO)

62பார்த்தது
తనకు భయం వేస్తోందని, పరీక్ష రాయనని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండలో జరిగింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం అర్హత పరీక్ష జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు తండ్రితో వచ్చిన ఓ విద్యార్ధి.. తాను లోపలికి పోను, నాకు భయం వేస్తోందని మారం చేశాడు. గమనించిన అధికారులు బాలుడిని బుజ్జగించి లోపానికి పంపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி