వినాయక నిమజ్జనం రోజున గణేశుడి విగ్రహం వద్ద బాలుడి ఉద్వేగం (వీడియో)

2273பார்த்தது
దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది. ఈ నేపథ్యంలో వినాయకుడి నిమజ్జనం రోజున ఓ బాలుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఢిల్లీ శివారులో ఓ కాలువ గట్టు వద్ద అభినవ్ అరోరా(9) అనే బాలుడు గణపయ్య వద్ద కూర్చొని ఏడ్చేశాడు. మళ్లీ రా వినాయక అని చక్కగా పిలుస్తున్నాడు. గణపయ్య వెళ్లిరా అని చెప్పేందుకు అభినవ్‌కు మనస్సు రాలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

தொடர்புடைய செய்தி