జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో బీజేపీ కీలక నిర్ణయం..

57பார்த்தது
జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో బీజేపీ కీలక నిర్ణయం..
BJP మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులు ఖరారు చేసిన పార్టీ.. ఎన్నికలో సామాజిక సమీకరణాలు పాటించింది. BJPకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉండగా, మిగతా 11 జిల్లాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరిగాక ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా నియామక పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి అందించారు. మ.3 గంటల తర్వాత జిల్లా అధ్యక్షుల జాబితాను BJP అధికారికంగా ప్రకటించనుంది.

தொடர்புடைய செய்தி