BIG ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

57பார்த்தது
BIG ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி