‘రైతులను అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోరు’ (Video)

78பார்த்தது
వ్యవసాయం చేసే యువకులను అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడంలేదని మహారాష్ట్ర ఎమ్మెల్యే దేవేంద్ర భూయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అందమైన అమ్మాయికి ఉద్యోగస్థుడే కావాలి. మోస్తరు అందంగా ఉండే అమ్మాయిలు కిరాణా దుకాణం, పాక్ కొట్టు నడిపే యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందం తక్కువగా ఉండే అమ్మాయిలు మాత్రమే రైతులు, వారి కుమారులను చేసుకుంటున్నారు. అలాంటివారికి అందగాళ్లు పుట్టడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி