సీఎం రేవంత్‌రెడ్డి ముఖచిత్రంతో బతుకమ్మ

70பார்த்தது
TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. అనేకమంది వినూత్న రీతిలో బతుకమ్మలను అలంకరించి తమ భ‌క్తిని చాటుకుంటారు. అయితే గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బతుకమ్మపై వచ్చేలా పేర్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி