లండన్‌లో ఘనంగా బతుకమ్మ దసరా సంబరాలు (వీడియో)

85பார்த்தது
తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రిటన్‌ నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు గౌరీదేవి పూజలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో చేసిన నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక హౌంస్లౌ మేయర్‌ కారెన్‌ స్మిత్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி