నీట మునిగిన బెంగళూరు టెక్‌ పార్కు (వీడియో)

53பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం బెంగళూరు నగరాన్ని కుదిపేసింది. రహదారులపై వాననీరు నిలిచిపోయిన క్రమంలో వాహనదారులు పడరాని పాట్లూ పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు ఉన్న మాన్యతా టెక్‌ పార్కు రహదారులు వాగులుగా మారడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. పార్కు సమీపంలో ఉన్న కాలువ పొంగి ప్రవాహించింది. దీంతో కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.

தொடர்புடைய செய்தி