కేజీవాల్ కు బెయిల్.. ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

65பார்த்தது
కేజీవాల్ కు బెయిల్.. ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఓ కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు ముందు హాజరైన ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం కేజీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు. కానీ, ఇక్కడ తాను మాత్రం రాజకీయ అణచివేతకు గురవుతున్నానని, జైల్లో తనపై దారుణ వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி