అల్లంతో నోటి దుర్వాసన, జలుబు, దగ్గు సమస్యలు దూరం

75பார்த்தது
అల్లంతో నోటి దుర్వాసన, జలుబు, దగ్గు సమస్యలు దూరం
నిత్యం వంట‌కాల్లో ఉప‌యోగించే అల్లంలో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో అల్లం నోటి దుర్వాసనకు చ‌క్క‌ని విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు, క‌ఫం స‌మ‌స్య‌ను ఇది దూరం చేస్తుంది. ఇక అల్లం బుగ్గన పెట్టుకుంటే.. దీని రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావన, వికారం త‌గ్గుతుంది.

தொடர்புடைய செய்தி