బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాల మద్దతు (వీడియో)

73பார்த்தது
TG: వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి. సభ కోసం 26వేల విరాళం చెక్కును కేటీఆర్‌కు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు అందించారు. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆటో డ్రైవర్లు కష్టాల్లో ఉన్నారని, వారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ సహాయం అందించాలని ఆ చెక్కును తిరిగి ఆటో డ్రైవర్ల యూనియన్‌కు కేటీఆర్ అందజేశారు.

தொடர்புடைய செய்தி