పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించనున్న ఆస్ట్రేలియా

52பார்த்தது
పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించనున్న ఆస్ట్రేలియా
పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడడాన్ని నిషేధించేలా ఈ ఏడాది కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. వీటి వినియోగంతో చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. రాబోయే కొద్ది నెలల్లో ప్రజల వయస్సు ధ్రువీకరణ ట్రయల్ ను నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. "వాళ్లు నిజమైన వ్యక్తులతో నిజమైన అనుభవాలు పొందాలి." అని అన్నారు.

தொடர்புடைய செய்தி