ఈ నెల 21న ఢిల్లీ సిఎంగా అతిషి ప్రమాణం స్వీకారం!

80பார்த்தது
ఈ నెల 21న ఢిల్లీ సిఎంగా అతిషి ప్రమాణం స్వీకారం!
ల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి మర్లేనా ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం విషయంపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం సిఎం పదవికి రాజీనామా చేయడం, అతిషిని కొత్తగా సిఎంగా ఎన్నుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி