25 వేల మంది టీచర్ల నియామకం రద్దు

71பார்த்தது
25 వేల మంది టీచర్ల నియామకం రద్దు
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో టీచర్ల నియామకంలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు 25,000 మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై కేంద్ర ఏజెన్సీలు విచారణ చేస్తుండగా, ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బెంగాల్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టింస్తోంది.

தொடர்புடைய செய்தி