పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు

72பார்த்தது
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెలా రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. డిసెంబర్ 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారు.

தொடர்புடைய செய்தி