కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలి: జగదీశ్ రెడ్డి

54பார்த்தது
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీరును పారించామని BRS నేత జగదీశ్ రెడ్డి చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నా, నడిపించే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. NDSA ఒక సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదన్నారు. కాళేశ్వరం కొనసాగింపుకు రైతులు మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி