అమేఠి హత్య కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు

68பார்த்தது
అమేఠి హత్య కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు
యూపీలోని అమేఠి హత్య కేసు నిందితుడి చందన్‌ వర్మపై పోలీసుల కాల్పులు జరిపారు. అతను నలుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఓ పోలీసు అధికారి పిస్టల్‌ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయగా.. అతడి కాలుపై కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. యూపీలో అమేఠిలో ఓ ఉపాధ్యాయుడు కుటుంబాన్ని చందన్ హత్య చేశాడు. ఉపాధ్యాయుడు సునీల్‌ కుటుంబాన్ని చంపేస్తానని ముందే స్టేటస్ కూడా పెట్టుకున్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி