టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా అల్లు అర్జున్

75பார்த்தது
టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా అల్లు అర్జున్
అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ 20లో రూ. 14 కోట్లతో టాలీవుడ్ నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. రూ. 75 కోట్లతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో, రూ.71 కోట్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తర్వాత స్థానాల్లో ఉండగా.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ రూ. 66 కోట్లు చెల్లిస్తూ.. 5వ స్థానంలో ఉన్నాడు. క్రికెటర్ల లిస్ట్‌లో కోహ్లీదే తొలి ప్లేస్ కావడం విశేషం.

தொடர்புடைய செய்தி