ALERT: ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

79பார்த்தது
ALERT: ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
తెలంగాణలో శనివారం నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி